కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామ ఆలయాన్ని అధికారులు మూసివేశారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నందున... కేంద్ర పురావస్తుశాఖ ఆదేశాల మేరకు ఆలయాన్ని మూసివేశారు. అయితే ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు ప్రతి ఏటా ఘనంగా జరుగుతాయి. ప్రస్తుతం ఈ ఉత్సవాల నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది.
ఇదీ చదవండి: చివరి అంకానికి చేరుకున్న తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక