కడప జిల్లా వేంపల్లిలోని చౌడేశ్వరి దేవి జ్యోతుల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. సకాలంలో వర్షాలు కురిసి పంటలు బాగా పండి కరవు కాటకాలు ధరిచేరకుండా చూడలని చౌడేశ్వరి దేవికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పిరమిడ్ నగర్ నుంచి వేంపల్లిలోని ప్రధాన వీధుల గుంటా జ్యోతులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ ఊరేగింపుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఇదీ చదవండి