ఇదీచదవండి
బద్వేల్లో శ్రీ కన్యకా పరమేశ్వరి పాఠశాల శత వార్షికోత్సవాలు - శ్రీ కన్యకా పరమేశ్వరి బాలుర ఉన్నత పాఠశాల శత వార్షికోత్సవాలు
కడప జిల్లా బద్వేల్లో శ్రీ కన్యకా పరమేశ్వరి బాలుర ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో శత వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నూతనంగా నిర్మించిన భోజనశాలను దాతలు ప్రారంభించారు. వందేళ్ల చరిత్ర కలిగిన పాఠశాలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారని సమగ్ర విద్యా శిక్షణ అధికారి ప్రభాకర్ రెడ్డి కొనియాడారు.
శత వార్షికోత్సవాలు