పోలీసుల బందోబస్తు మధ్య కడపలో నామినేషన్లు కడపలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. కడప వైకాపా అసెంబ్లీ అభ్యర్థి అంజాద్ భాష నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ కార్యాలయం నుంచి భారీ ఎత్తున అభిమానులు కార్యకర్తలతో కడప ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. కాంగ్రెస్ పార్టీ తరపున జిల్లా అధ్యక్షుడు నజీర్ అహ్మద్, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ తరఫున రవి శంకర్ రెడ్డి నామినేషన్ వేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.
ఇవి చదవండి
నామినేషన్ వేసిన మైదుకూరు తెదేపా అభ్యర్థి