ETV Bharat / state

Viveka murder case: వివేకా హత్య కేసులో.. ఇద్దరు వైద్యులను ప్రశ్నిస్తున్న సీబీఐ - వైఎస్ వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ

వైఎస్ వివేకా (Viveka) హత్య కేసులో 20వ రోజు విచారణ కొనసాగుతోంది. కడప కారాగారంలో ఇద్దరు వైద్యులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

CBI Investigation on ys viveka murder case at kadapa
వైఎస్ వివేకా హత్య కేసు
author img

By

Published : Jun 26, 2021, 2:24 PM IST

వైఎస్‌ వివేకా హత్యకేసులో 20వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథిగృహంలో ఇద్దరు వైద్యులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. వీరు వివేకా మృతదేహానికి పోస్టుమార్టాన్ని నిర్వహించారు. ఆరోజు మృతదేహం ఉన్న తీరుతో పాటు.. శరీరంపై గాయాలు, ఇతర విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

20 రోజులుగా నిరంతరాయంగా విచారణ కొనసాగిస్తున్న సీబీఐ అధికారులు.. ఘటనపై పూర్తి వివరాలు తేల్చే దిశగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే అనుమానితులను ప్రశ్నించి కీలక వివరాలను రాబట్టారు. ఇప్పుడు మృతదేహం ఆధారంగా హత్యోదంతాన్ని తేల్చే పనిలో నిమగ్నమయ్యారు.

ఇదీ చూడండి:

పునుగుల విషయంలో గొడవ.. టీనేజర్​ను కత్తితో పొడిచిన పదేళ్ల బాలుడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.