కడప జిల్లా వ్యాప్తంగా కొవిడ్ కర్ఫ్యూ కొనసాగుతోంది. అధికారులు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగా కర్ఫ్యూలో భాగస్వామ్యమవుతున్నారు. ప్రధాన కూడళ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. పులివెందుల పట్టణ సీఐ భాస్కర్ రెడ్డి, ఎస్ఐ చిరంజీవి పులంగాల సర్కిల్ వద్ద దుకాణాలను మూసివేయించారు. ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం 12 గంటల లోపే డిపోకు చేరుకున్నాయి.
ఇదీ చదవండి:
ప్రజలకు విజ్ఞప్తి.. అత్యవసరమైతే తప్ప ఇళ్లు దాటకండి: ఎస్పీ అన్బురాజన్