ETV Bharat / state

ఘనంగా ప్రారంభమైన బ్రహ్మంగారి ఆరాధనోత్సవాలు - kadapa

కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో స్వామి వారి ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం మఠం పీఠాధిపతి వీరభోగ వసం వెంకటేశ్వర స్వామి సింహాసనంపై ఆసీనులై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

ఘనంగా ప్రారంభమైన బ్రహ్మంగారి ఆరాధనోత్సవాలు
author img

By

Published : May 12, 2019, 1:16 PM IST

కాలజ్ఞాన కర్త పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధి అయిన కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో స్వామి వారి ఆరాధనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వైశాఖ శుద్ధ దశమినాడు బ్రహ్మంగారు సజీవ సమాధి నిష్ట వహించిన రోజు కావడంతో మంగళవారం మఠం పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి సింహాసనంపై ఆసీనులై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆరోజు దాదాపు లక్షమంది భక్తులు హాజరుకానుండటంతో ఆలయ నిర్వహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి

అదే కథ: ఈవీఎం సమస్యలు- బంగాల్​లో ఘర్షణలు

Intro:విజయనగరం జిల్లా గరివిడి మండలం బొండ పల్లి గ్రామంలో లో ఈ రోజు శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విజయనగరం వారిచే మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగినది ఈ క్యాంప్లో డాక్టర్ శ్రీ రామ్ మూర్తి గారు ఎం ఎస్ ఆర్ తో మరియు జ్యోతి మేడం గైనిక్ మరియు కిషోర్ ఎంబిబిఎస్ పాల్గొన్నారు

Body:ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తూ శ్రీ సాయి స్వచ్ఛంద సేవా సంస్థ మరియు శ్రీ వివేకానంద సేవా సంస్థలు ఆధ్వర్యంలో బొండపల్లి గ్రామాన్ని దత్తత తీసుకోవడం జరిగిందని తెలిపారు, దత్తత అనగా మేజర్ ఆపరేషన్లు మరియు బెడ్ ఛార్జ్ డాక్టర్ గారి ఫీజు ఉచితం అన్నారు, రక్త పరీక్షలు మరియు ఎక్స్రేలు ఫీజు 50 శాతం సబ్సిడీ అవుతుందన్నారు ఈ కార్యక్రమాన్ని నీ గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవలసినది గా డాక్టర్ శ్రీ రామ్ మూర్తి గారు మాట్లాడారు

Conclusion:ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సన్మాన సూర్యనారాయణ గారు మాట్లాడుతూ గ్రామాన్ని దత్తత తీసుకోవడం మా గ్రామ ప్రజలు అదృష్టంగా భావిస్తున్నామని డాక్టర్ గారికి కృతజ్ఞతలు ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది వరకు రోగులు వచ్చి వైద్యం చేయించుకున్నారని తెలియజేశారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.