సినీ రంగంలో తండ్రికి తగ్గ తనయుడు నందమూరి బాలకృష్ణ అని ఆయన అభిమానుల సంఘం అధ్యక్షుడు వీరయ్య అన్నారు. నందమూరి బాలకృష్ణ 59వ జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమాన సంఘం ఆధ్వర్యంలో కడపలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పద్మ మానసిక వికలాంగుల కేంద్రంలో కేక్ కట్ చేసిన మానసిక వికలాంగులకు తినిపించారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదానం చేశారు. ఆల్ షిఫా మానసిక వికలాంగుల కేంద్రంలో అన్నదానం చేశారు. రిమ్స్ ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేశారు.
ఘనంగా బాలకృష్ణ జన్మదిన వేడుకలు - celebrations
నటుడు, హిందూపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకను ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. రోగులకు పండ్ల పంపిణీ, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
సినీ రంగంలో తండ్రికి తగ్గ తనయుడు నందమూరి బాలకృష్ణ అని ఆయన అభిమానుల సంఘం అధ్యక్షుడు వీరయ్య అన్నారు. నందమూరి బాలకృష్ణ 59వ జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమాన సంఘం ఆధ్వర్యంలో కడపలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పద్మ మానసిక వికలాంగుల కేంద్రంలో కేక్ కట్ చేసిన మానసిక వికలాంగులకు తినిపించారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీలో రక్తదానం చేశారు. ఆల్ షిఫా మానసిక వికలాంగుల కేంద్రంలో అన్నదానం చేశారు. రిమ్స్ ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేశారు.
Intro:ap_cdp_16_10_balakrishna_janamdenam_av_c2
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.
యాంకర్:
సినీ రంగంలో తండ్రికి తగ్గ తనయుడు నందమూరి బాలకృష్ణ అని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షులు వీరయ్య అన్నారు. నందమూరి బాలకృష్ణ 59వ జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమాన సంఘం ఆధ్వర్యంలో కడపలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పద్మ మానసిక వికలాంగుల కేంద్రంలో కేక్ కట్చేసి మానసిక వికలాంగులకు తినిపించారు. అనంతరం రెడ్ క్రాస్ సొసైటీ లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆల్ షిఫా మానసిక వికలాంగుల కేంద్రంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రిమ్స్ ఆస్పత్రిలో పండ్లు పంపిణీ చేశారు. బాలకృష్ణ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మరి ఎన్నో విజయవంతమైన సినిమాలు తీయాలని ఆయన కోరారు.
Body:నందమూరి బాలకృష్ణ జన్మదినం
Conclusion:కడప