రోజురోజుకీ కరోనా బాధితులు పెరుగుతుండడంపై.. కడప జిల్లా జమ్మలమడుగు పోలీసులు వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. గాంధీ కూడలి వద్ద వైరస్ బొమ్మను గీసి ప్రచారం చేశారు. కరోనా వ్యాధిని నిరోధించేందుకు లాక్‌డౌన్‌ను పాటించాలని కోరారు. స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: