ETV Bharat / state

గుట్కా స్థావరాలపై దాడులు.. వ్యక్తి అరెస్ట్ - కడప తాజా న్యూస్

కడప జిల్లా వేంపల్లిలోని గుట్కా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు చేశారు.ఈ ఘటనలో ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. అలాగే రూ. 4 లక్షల 53 వేల 60 ల విలువ చేసే 8,505 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

authorities carried out raids on gutka bases in kadapa district
గుట్కా స్థావరాలపై దాడులు.. ఓ వ్యక్తి అరెస్ట్
author img

By

Published : Jan 7, 2021, 10:39 PM IST

కడప జిల్లా వేంపల్లిలోని గుట్కా స్థావరాలపై ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. వేంపల్లి క్రాస్​రోడ్డు వద్ద.. సుమారు 8,505 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 4 లక్షల 53 వేల 60 లు ఉంటుందని ఎస్సై హేమకుమార్ తెలిపారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

'కోటి రూపాయల స్థలం కబ్జా.. ముఖ్యమంత్రే ఆదుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.