తప్పుల తడకగా నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ భాస్కర్‌ను తక్షణం తొలగించాలని కోరుతూ కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐవైఎఫ్ సభ్యులు నినాదాలు చేశారు. పరీక్షల నిర్వహణలో ఏపీపీఎస్సీ నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కోరారు. పరీక్షల్లో తప్పులకు బాధ్యత వహిస్తూ ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి నుంచి ఉదయ్ భాస్కర్‌ను తప్పించాలని డిమాండ్ చేశారు.
'గ్రూప్1 ప్రాథమిక పరీక్షను రద్దు చేయాలి'
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను తప్పులతడకగా నిర్వహించారని ఏఐవైఎఫ్ నాయకులు ఆరోపించారు. పరీక్షను రద్దు చేయాలని కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేశారు.
తప్పుల తడకగా నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఏఐవైఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ ఛైర్మన్ ఉదయ భాస్కర్‌ను తక్షణం తొలగించాలని కోరుతూ కడప కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏఐవైఎఫ్ సభ్యులు నినాదాలు చేశారు. పరీక్షల నిర్వహణలో ఏపీపీఎస్సీ నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు చేసి తిరిగి నిర్వహించాలని కోరారు. పరీక్షల్లో తప్పులకు బాధ్యత వహిస్తూ ఏపీపీఎస్సీ ఛైర్మన్ పదవి నుంచి ఉదయ్ భాస్కర్‌ను తప్పించాలని డిమాండ్ చేశారు.
Body:నగర పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు
Conclusion:తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో ఉన్న ముమ్మడివరం గత ప్రభుత్వంలో లో నగర పంచాయతీ గా ఆవిర్భ మించగా 2014లో మొదటిసారి ఎన్నికలు నిర్వహించారు అప్పుడు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని దక్కించుకుంది ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో జరగబోయే ఎన్నికలు ఏ విధంగా ఉంటాయని ఓ టర్లు ఇప్పటి నుండే చర్చించుకుంటున్నారు ఇదిలా ఉండగా అ పంచాయతీ ఎన్నికల కొరకు 20 వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసిన అధికారులు అందులో లో కులాలు వారిగా గణన కూడా పూర్తి చేశారు సుమారు 20,000 మంది ఓటర్లు లలో వీరిని గుర్తించి ప్రత్యేక జాబితాను సిద్ధం చేశారు ఇందులో కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో ఓటర్లు తమ పేర్లను ప్రాంతాలను సరి చేసుకుంటున్నారు దీంతోపాటు ఎన్నికల నిర్వహణ పరుగు అవసరమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి అధికారుల ఆమోదానికి పంపించారు ఈ నెల 17 వరకు గ్రామసభల ద్వారా పర్యవేక్షించి 20వ తేదీలోగా తుది జాబితాను సిద్ధం చేస్తామని అధికారులు తెలియజేశారు