కడప జిల్లా బద్వేలు పట్టణంలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు రోడ్డు వద్ద బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్ జోసెఫ్ బస్ స్టీరింగ్‌లో ఇరుక్కుపోయారు. వెంటనే స్థానికులు గుర్తించి డ్రైవర్‌ను బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చదవండి:
రాష్ట్రంలో 2 కోట్లకు పైగా గ్రామీణ ఓటర్లు... ఆ జిల్లాలోనే అత్యధికం!