విరుపునాయనిపల్లె బీసీ వసతిగృహంలో ఏసీబీ దాడులు - acb raids on bc welfare hostel at kadapa
కడప జిల్లా విరుపునాయనిపల్లె బీసీ వసతిగృహంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. వార్డెన్ రఘురాంరాజుపై అవినీతి ఆరోపణలు రావడంతో... ఏసీబీ డీఎస్పీ జనార్ధన్నాయుడు ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. 49 మంది విద్యార్థులు ఉంటే... 119 మంది ఉన్నట్టు చూపించారని డీఎస్పీ వివరించారు. ప్రభుత్వానికి ఈ నివేదిక ఇస్తామని... తదుపరి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు.
పత్రాలను పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు
Intro:AP_CDP_66_04_ACB RIDES BC HOSTEL_AVB_ AP10188
CON:SUBBARAYUDU:ETV
CONTRIBUTER:KAMALAPURAM
యాంకర్
కడప జిల్లా విరుపునాయనిపల్లె మండలం బిసి హాస్టల్ వార్డెన్ రఘురాం రాజు పై అవినీతి ఆరోపణలు రావడంతో కడప ఏసీబీ డిఎస్పి జనార్దన్ నాయుడు సిఐ శ్రీనివాసులురెడ్డి బృందంతో తో హాస్టల్ పై దాడులు
వీరపునాయునిపల్లె బీసీ హాస్టల్ లో ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు ఆరోపణలు రావడంతో హాస్టల్ పై ఈరోజు ఉదయం ఏసీబీ దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో 49 మంది విద్యార్థులు ఉంటే 119 మంది రిజిస్టర్లో ఉన్నట్టు చూపించారని ఇంకా ఫుడ్ కూడా లేదని ప్రభుత్వానికి కి నివేదిక ఇస్తామని తదుపరి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు డిఎస్పి జనార్దన్ నాయుడు తెలిపారు
బైట్ జనార్దన్ నాయుడు
(ఏసీబీ డి ఎస్పీ కడప)
Body:ఏసీబీ రైడ్
Conclusion:కడప జిల్లా కమలాపురం