ETV Bharat / state

కరోనా పరీక్షల్లో ఆ యువకునికి.. నో పాజిటివ్​... నో నెగిటివ్​! - కడప జిల్లా తాజా కొవిడ్​ వార్తలు

నలుగురు డ్రైవర్లు ఇటీవల కాలంలో చెన్నై మార్కెట్​కు వెళ్లి వచ్చారు. వారికి మైలవరం మండలం అధికారులు ఈ నెల 17వ తేదీన కొవిడ్​-19 పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. కానీ ఓ వ్యక్తికి ఎటూ తేలలేదు. ఈ కారణంగా.. మళ్లీ పరీక్షలు చేయక తప్పలేదు.

a person hadn't get positive nor negative in covid test from kadapa district
కడప జిల్లా వ్యక్తికి పరీక్షలు చేయగా ఎటూ తేలలేదు
author img

By

Published : May 20, 2020, 7:21 AM IST

కడప జిల్లా మైలవరం మండలం బొగ్గులపల్లి గ్రామానికి చెందిన నలుగురు యువకులు ఇటీవల నిమ్మకాయలు తీసుకుని చెన్నైకి వెళ్లారు. వీరికి అధికారులు ఈ నెల 17న కరోనా పరీక్షలు నిర్వహించారు. సోమవారం మధ్యాహ్నం ముగ్గురికీ నెగిటివ్ నివేదిక వచ్చింది.

కానీ... ఒక డ్రైవర్​కు మాత్రం నెగిటివ్, పాజిటివ్... ఏది రాలేదు. జిల్లా వ్యాప్తంగా ఆ యువకుడికి పాజిటివ్ సోకిందని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేశారు. ఈ కారణంగా అధికారులు అప్రమత్తమై.. ఆ యువకుడిని మళ్లీ కొవిడ్​-19 పరీక్షలు చేసేందుకు ప్రొద్దుటూరు తీసుకెళ్లారు.

ఇదీ చదవండి:

పోరాడుతున్నా... వెంటాడుతూనే ఉంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.