కడప జిల్లా సుండుపల్లి మండలంలో ఉపాధి కూలీ నారాయణ (28) మృతి చెందాడు. పనులు చేస్తుండగా అస్వస్థతకు గురై కాసేపటికే నేలకొరిగిన నారాయణను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతము మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుని కుటుంబాన్ని ఉపాధి హామీ పథకం అధికారులు పరామర్శించారు. అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొన్నారు. నారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇవీ చదవండి: