రైల్వే కోడూరులోని నామినేషన్ల పరిశీలన ప్రాంతానికి బందోబస్తు - zptc nominations in kadapa
కడప జిల్లా రైల్వే కోడూరు పట్టణంలో ఉద్రిక్తతల నడుమ ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల పరిశీలన ప్రాంతంలో ఘర్షణలకు తావివ్వకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యకర్తలు గుమిగూడకుండా ఉండేందుకు మండల పరిషత్ కార్యాలయం దగ్గర చెక్ పోస్టులు పెట్టారు.
security for the nomination scrutiny area in kadapa