ETV Bharat / state

లారీ ఢీకొని 23 ఏళ్ల యువకుడు మృతి

కడప జిల్లా రాయచోటి పట్టణం వరిగ కూడలి రింగ్​ రోడ్డు వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో 23 ఏళ్ల యువకుడు మృతి చెందాడు.

author img

By

Published : May 12, 2019, 7:16 AM IST

లారీ ఢీకొని 23 ఏళ్ల యువకుని మృతి
లారీ ఢీకొని 23 ఏళ్ల యువకుని మృతి

కడప జిల్లా రాయచోటి పట్టణం వరిగ కూడలి రింగ్​ రోడ్డు వద్ద జరిగిన రహదారి ప్రమాదంలో 23 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. రాయచోటి పురపాలక పరిధిలోని మునియప్ప గారి పల్లికి చెందిన వెంకటేశ్​ హీరో షోరూమ్​లో పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. శనివారం సాయంత్రం విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్న సమయంలో లారీ ఢీ కొట్టినట్లు తెలిపారు. తీవ్రంగా గాయపడిన వెంకటేష్​ అక్కడికక్కడే మృతి చెందాడు. లారీ బోల్తా పడడంతో కడప మదనపల్లి వైపు రాకపోకలు రెండు గంటల పాటు నిలిచాయి. లారీలో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు పేర్కొన్నారు. లారీని, బస్తాలను తొలగించి ట్రాఫిక్​ పునరుద్ధరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

New Delhi, May 12 (ANI): DASH (Dietary Approaches to Stop Hypertension) diet proven to have beneficial effects on high blood pressure may also reduce the risk of developing heart failure by almost half in people under 75 years, according to research. The research was published in the American Journal of Preventive Medicine. The DASH diet emphasises eating of fruits, vegetables, nuts, whole grains, poultry, fish, and low-fat dairy products while reducing consumption of salt, red meat, sweets, and sugar-sweetened beverages. It is similar to the Mediterranean diet but differs in recommending low-fat dairy products and excluding alcoholic beverages. The observational study of more than 4,500 people showed that those individuals under 75 who most closely adhered to the DASH diet had a significantly lower risk of developing heart failure than those whose eating habits were least in keeping with the diet.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.