మూడు రాజధానులకు మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైకాపా ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ప్రధాన రహదారిలో మూడు రోజులపాటు ఈ నిరాహార దీక్ష చేయనున్నారు. ఒక రాజధాని వద్దు, మూడు రాజధానులు ముద్దంటూ నినాదాలు చేశారు. అభివృద్ధి వ్యతిరేకి చంద్రబాబు అంటూ నాయకులు దుయ్యబట్టారు. ప్రజలంతా మూడు రాజధానులకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఇవీ చూడండి...