పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి అయిదు పంపుల ద్వారా 1650 క్యూసెక్కుల నీటిని అధికారులు కుడికాల్వ ద్వారా విడుదల చేశారు. మధ్యాహ్నం పంప్ హౌస్లో పూజలు నిర్వహించి నీటిని విడుదల చేసినట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు. గోదావరిలో వస్తోన్న ప్రవాహాన్ని బట్టి మరిన్ని పంపులు ద్వారా నీటిని విడుదల చేయనున్నారు.
ఇదీ చూడండి: