ETV Bharat / state

కారు, ఆటో ఢీ...ముగ్గురు మృతి - 3 members died in an accident of car, auto

కారు, ఆటో ఢీకొని ముగ్గురు మృతి చెందిన ఘటన...పశ్చిమగోదావరి జిల్లా ఏపూరు వద్ద చోటుచేసుకుంది.

కారు, ఆటో ఢీ...ముగ్గురు మృతి
author img

By

Published : Sep 17, 2019, 9:51 AM IST

కారు, ఆటో ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు మృతి చెందిన ఘటన... పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు మండలంలోని ఏపూరు వద్ద చోటుచేసుకుంది. కృష్ణా జిల్లా మేజాపురం నుంచి నూజివీడు రైల్వేస్టేషన్​కు వెళ్తున్న ఆటోను... హనుమాను జంక్షన్ నుంచి సీతారామపురం వెళ్తున్న కారు ఏపూరు సమీపంలో ఢీకొంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న యార్లగడ్డ సుధారాణి, మన్మంత్ అక్కడికక్కడే మృతి చెందగా...మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా...మార్గమధ్యలో సాయి త్రిపుర మృతి చెందింది. పెదపాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కారు, ఆటో ఢీ...ముగ్గురు మృతి

ఇదీ చూడండి: గోస్తాని కాలువలో గల్లంతైన యువకుడి మృతదేహాం లభ్యం

Intro:AP_TPG_76_16_KODELA_GHANA_NIVALI_AV_10164

ఉంగుటూరు:
భీమడోలు తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయంలో కోడెల శివప్రసాద్కు ఉంగుటూరు, గోపాలపురం
మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులుగారు, ముప్పిడి వెంకటేశ్వరరావు, ఎం.ఎల్.సి మంతెన వెంకట సత్యన్నారాయణ రాజు నివాళులు పలికారు.
గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ…
కోడెల మరణం పార్టికి తీరనిలోటు, మేధావిగా బసవతారకం ఎన్.టి.ఆర్ ఏర్పాటు చేయడానికి ఆయన చేసిన కృషి మరువరానిది, ఆదర్శంగా ఉండవలసిన ఆయన చిన్న చిన్న సమస్యలతో ఒక తీవ్రమైన నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరం, మనిషన్నాకా ఎవరికైనా మరణం తప్పదు, విమర్శ చేయకూడదుకాని చట్టప్రకారం చేయలసిన చర్యలు చేపట్టకుండా జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కుట్రకోణంలో వేదింపులకు గురిచేయడం బాదకలిగిస్తుంది. ఆయన ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటూ కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు.
ఎం.ఎల్.సి మంతెన వెంకటసత్యన్నారాయణ రాజు గారు మాట్లాడుతూ..
కోడెల మన మధ్యలేరు అనే భావన చాలా భాదాకరం. ధైర్యానికి మారుపేరు కోడెల, ఆయనను మానసికంగా వేదించారు, రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని దుర్మార్గాలు చేస్తుందో ఈ ప్రభుత్వం అని అంటూ వారి ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటూ కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు.
గోపాలపురం మాజీ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ…
పార్టీ స్థాపించినపుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు మేదావులను తీసుకునే భాగంగా ఆయనను పార్టీలీకి ఆహ్వానించి ఆయనకు పార్టీలో పెద్దపీట వేశారు. ఒక డాక్టరుగా ఆయన ఎన్నోసేవలు చేసారు, ఆయన మరణం తీరనిలోటు, ఆయన ఎన్నో పదవులు అలంకరించారు. హోం మంత్రిగా, వైధ్యశాఖ మంత్రిగా, స్పీకర్ గా ఆయన చేసిన కృషి అపారం. ఇది జగన్ ప్రభుత్వం వేదించడంవలనే ఆయన ఆ నిర్ణయం తీసుకోవడానికి పురికొల్పింది అని అంటూ వారి ఆత్మకు శాంతికలగాలని కోరుకుంటూ కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు.Body:ఉంగుటూరుConclusion:9493990333

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.