ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం పట్టివేత - తెలంగాణ మద్యాన్ని పట్టుకున్న చింతలపూడి పోలీసులు

తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను చింతలపూడి మండలం అల్లిపల్లి చెక్​పోస్ట్​ వద్ద పోలీసులు అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 90 వేల సరుకును స్వాధీనం చేసుకున్నారు.

telangana liquor caught by seb oficers at allipalli check post in west godavari district
తెలంగాణ మద్యం తరలిస్తున్న ముగ్గురు పట్టివేత
author img

By

Published : Aug 24, 2020, 8:15 PM IST

చింతలపూడి మండలం అల్లిపల్లి చెక్​పోస్ట్​ వద్ద అక్రమంగా తెలంగాణ మద్యం తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్​ చేశారు. వీరి వద్ద నుంచి రూ. 90 వేల విలువ గల సరుకును స్వాధీనం చేసుకున్నారు. వీరిలో కృష్ణా జిల్లాకు చెందిన పైడి పెద్దిరాజు, నిమ్మల ప్రభుకుమార్ కాగా... మరొకరు చింతలపూడి మండలం సీతానగరానికి చెందిన పమిడి రవితేజగా పోలీసులు గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసినట్టు ట్రైనీ డీఎస్పీ సునీల్​ తెలిపారు.

ఇదీ చదవండి :

తెలంగాణ మద్యాన్ని రాష్ట్రంలోకి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.