శరన్నవరాత్రుల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మి అమ్మవారి రూపంలో వాసవి మాతను దర్శించుకుంటే సర్వ సౌభాగ్యాలతో తమ కుటుంబాలు వర్ధిల్లుతాయని భక్తులు నమ్ముతారు. మహిళలు అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు.
తణుకులో మహాలక్ష్మిగా.. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దర్శనం - పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తణుకులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.
Sri Vasavi Kanyaka Parameshwari of Tanuku seen to Mahalakshmi devotees as part of Navratri celebrations.
శరన్నవరాత్రుల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాలక్ష్మి అమ్మవారి రూపంలో వాసవి మాతను దర్శించుకుంటే సర్వ సౌభాగ్యాలతో తమ కుటుంబాలు వర్ధిల్లుతాయని భక్తులు నమ్ముతారు. మహిళలు అమ్మవారికి సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు.
Intro:AP_VJA_14_04_RS11LAKSH_AMMAVARI_ALAMKARANA_AV_AP10046...సెంటర్... కృష్ణాజిల్లా... గుడివాడ... నాగసింహాద్రి... పోన్..9394450288... కృష్ణాజిల్లా గుడివాడలో ఆరవ రోజు అమ్మవార్లు ధనలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. గుడివాడ మండలం చిన్న ఎరుకపాడు అష్టలక్ష్మి ఆలయం లో అమ్మవారిని 11 లక్షల విలువగల 100, 200 ,500 ,నోట్లతో ధనలక్ష్మి అమ్మవారిని అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు .గుడివాడలోని లలిత పీఠములొ108 మంది మహిళలకు సుహాసిని పూజలు నిర్వహించారు..
Body:11 లక్షల విలువగల కరెన్సీ నోట్లతో పూజలందుకుంటున్న గుడివాడ అష్టలక్ష్మీ అమ్మవారు
Conclusion:ధనలక్ష్మి అవతారం సందర్భంగా 108 మంది మహిళలకు సుహాసిని పూజ నిర్వహించిన గుడివాడలోని లలితా పీఠం
Body:11 లక్షల విలువగల కరెన్సీ నోట్లతో పూజలందుకుంటున్న గుడివాడ అష్టలక్ష్మీ అమ్మవారు
Conclusion:ధనలక్ష్మి అవతారం సందర్భంగా 108 మంది మహిళలకు సుహాసిని పూజ నిర్వహించిన గుడివాడలోని లలితా పీఠం