పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి ఎర్రకాలువ జలాశయం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 7 ఇసుక ట్రాక్టర్లను పోలీసులు సీజ్ చేశారు. పగలు, రాత్రి తేడా లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని ఇసుకను తరలిస్తున్న డ్రైవర్లపై కేసు నమోదు చేసినట్లు జంగారెడ్డిగూడెం సీఐ నాగేశ్వరనాయక్ తెలిపారు.
ఇది చదవండి విశాఖ ఘటన తీవ్రంగా కలచివేసింది: పవన్