శ్రీ షిరిడి సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం - Free medical camp news in dendhuluru
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సానిగూడెంలోని సాయి దామం వృద్ధుల ఆశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఏలూరు శ్రీ షిరిడి సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శిబిరానికి పలు ప్రాంతాల నుంచి రోగులు వచ్చారు. డాక్టర్. మోహన్ రావు, డాక్టర్. కె సత్యనారాయణ, డాక్టర్. డి సుబ్బారావు తదితర వైద్యులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షిరిడి సాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
శ్రీ షిరిడి సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
By
Published : Jan 27, 2020, 12:08 PM IST
శ్రీ షిరిడి సాయి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
Body:దెందులూరు మండలం సానిగూడెంలోని సాయి దామం వృద్ధుల ఆశ్రమంలో ఉచిత వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు . శ్రీ షిరిడి సాయి సేవా సమితి ఏలూరు వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో పలు ప్రాంతాలకు చెందిన 500 మంది వరకు రోగులు విచ్చేశారు . డాక్టర్ మోహన్ రావు , డాక్టర్ కే సత్యనారాయణ, డాక్టర్ డి సుబ్బారావు , డాక్టర్ కె నాగేశ్వర్ రావు , డాక్టర్ ప్రసన్న కుమార్ , డాక్టర్ రామకృష్ణ తదితరులు రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో షిరిడి సాయి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.