పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పరిధిలోని చాగల్లు, దేవరపల్లి మండలాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడి చేశారు. 1,800 లీటర్ల బెల్లంఊటను ధ్వంసం చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. పోలవరం మండలం ఎల్ఎన్డీ పేటలో 30 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి..
పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్‌గా వస్తుంది:రఘురామకృష్ణరాజు