గుడివాడు చెందిన సిద్ధు ద్విచక్రవాహనాలు దొంగిలిస్తుండాటు. ఆయన్ని అరెస్టు చేసిన పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు... జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు శిక్ష విధించింది. ఈ శిక్ష అమలు కోసం తణుకు సబ్ జైలుకు తరలిస్తుండగా... మార్గమధ్యలో ఆరోగ్యం బాగాలేదని సిద్ధు పోలీసులకు చెప్పాడు. ఆయాసంగా ఉందని చెప్పాడు. అది నమ్మిన భద్రతా సిబ్బంది ఆయన్ని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. వైద్యపరీక్షలు నిర్వహిస్తుండగానే రక్షకభటుల కళ్లు గప్పి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసికొని గాలింపు చర్యలు చేపట్టారు.
తణుకులో పోలీసుల కళ్ళుగప్పి ఖైదీ పరార్ - remand
ఓ ఖైదీ పోలీసులను బురిడీకొట్టించాడు. కోర్టులో శిక్షపడిన నిందితుణ్ని సబ్ జైలుకు తరలించారు పోలీసులు. మధ్యలో ఆరోగ్యం బాగాలేదని అతను నాటకమాడాడు. నమ్మిన పోలీసులు తణుకు ఆసుపత్రిలో చికిత్స అందించారు. అక్కడే వారి కళ్లు గప్పి ఉడాయించాడా నిందితుడు
గుడివాడు చెందిన సిద్ధు ద్విచక్రవాహనాలు దొంగిలిస్తుండాటు. ఆయన్ని అరెస్టు చేసిన పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు... జిల్లా కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆయనకు శిక్ష విధించింది. ఈ శిక్ష అమలు కోసం తణుకు సబ్ జైలుకు తరలిస్తుండగా... మార్గమధ్యలో ఆరోగ్యం బాగాలేదని సిద్ధు పోలీసులకు చెప్పాడు. ఆయాసంగా ఉందని చెప్పాడు. అది నమ్మిన భద్రతా సిబ్బంది ఆయన్ని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. వైద్యపరీక్షలు నిర్వహిస్తుండగానే రక్షకభటుల కళ్లు గప్పి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసికొని గాలింపు చర్యలు చేపట్టారు.
contributor: arif, jmd
( ) మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో పర్యటించారు .అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగే కార్యక్రమాలకు వెళుతూ..... కడప జిల్లాలోని కొన్ని గ్రామాల్లో రోడ్డు మార్గం ద్వారా వెళ్లారు. కడప విమానాశ్రయం నుంచి కమలాపురం ,ఎర్రగుంట్ల, చిలంకూర్, ముద్దనూరు, కొండాపురం మీదుగా అనంతరం జిల్లాలోకి ప్రవేశించారు. కడప జిల్లా ముదునూరులో తెదేపా అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు .గజమాలతో చంద్రబాబు నాయుడును సన్మానించారు .మాజీ ముఖ్యమంత్రి తన వాహనం నుంచే ప్రజలకు అభివాదం చేస్తూ అనంతపురం జిల్లాకు వెళ్లిపోయారు
Body:కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు
Conclusion:కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు