తణుకు పట్టణంలో 52 కేంద్రాల్లో 5,700 మంది పిల్లలకి పోలియో చుక్కలు వేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. 52 కేంద్రాలలో పోలియో చుక్కలు వేయడానికి 220 మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు భవిష్యత్తు ఎటువంటి ఇబ్బందులు రాకుండా పోలియో చుక్కలు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఇదీ చదవండి: ఎన్నికల గంట మోగింది...బ్యాలెట్ పెట్టెలకు కొత్తకళ వచ్చింది..!