పశ్చిమగోదావరి జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. జిల్లావ్యాప్తంగా 32 పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమవ్వగా... 131 పంచాయతీల్లో మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఇదీ చదవండి:
ఎన్నికల్లో గొడవ.. పోలింగ్ బూత్ వద్ద ఇరువర్గాల ఘర్షణ