ETV Bharat / state

ఏలూరులో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం - ఏలూరులో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పోలీసుల అమరవీరుల సంస్మరణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆళ్లనాని పాల్గొన్నారు. పోలీసుల సేవలను ఆయన కొనియాడారు.

Police Commemoration Day at ap
ఏలూరులో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం
author img

By

Published : Oct 21, 2020, 10:29 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఏలూరు పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రామానికి మంత్రి ఆళ్లనాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమరులైన పోలీసులకు నివాళులు అర్పించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానూభూతి వ్యక్తం చేశారు. జిల్లా పోలీసు దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

వివిధ పోలీసుల దళాలు నగరంలో కవాతు నిర్వహించాయి. పోలీసులు తమ ప్రాణాలను బలిదానం చేస్తూ.. సమాజానికి సేవచేస్తున్నారని అన్నారు. వారి త్యాగాలకు గుర్తుగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకోవడం గొప్ప విషయమని తెలిపారు. ఈ రోజు వారిని స్మరించుకోవడం వారికి ఇచ్చే గౌరమని అన్నారు.

ఇదీ చూడండి:

కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయాలకు శంకుస్థాపన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.