ETV Bharat / state

Rape case: పాపం పాస్టర్​ది.. ఫలితం అమాయక బాలికది..! - Pastar rapes girl latest news

మంచి, చెడులను బోధిస్తూ జ్ఞాన మార్గం వైపు నడిపించాల్సిన పాస్టరే.. కామాంధుడిగా మారాడు. భక్తితో దేవుని సన్నిధికి వస్తున్న 14 ఏళ్ల బాలికను మాయమాటలతో లొంగదీసుకున్నాడు. పలుమార్లు అత్యాచారం చేసి.. గర్భవతిని చేశాడు.

rape
rape
author img

By

Published : Aug 4, 2021, 4:31 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరంలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై చర్చి పాస్టర్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక గర్భవతి కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన 14 ఏళ్ల ఓ బాలిక చర్చికి వెళుతూ ఉంటుంది. పాస్టర్​గా విధులు నిర్వహించే వెంకటేశ్వరరావు మార్కు.. ఆమెకు మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాలికపై అనుమానం వచ్చి తల్లిదండ్రులు వైద్య పరీక్షలు నిర్వహించగా గర్భవతి అని తేలింది. నల్లజర్ల పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అవినాశ్​ తెలిపారు.

ఇదీ చదవండి:

BAIL TO DEVINENI: మాజీ మంత్రి దేవినేని ఉమకు బెయిల్‌ మంజూరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.