ETV Bharat / state

నరసాపురంలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్​రాజు - narasapuram news updates

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలంలో స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్​రాజు పర్యటించారు. అధికారులు, వార్డు వాలంటీర్లకు కరోనా నివారణ చర్యలపై పలు సూచనలు చేశారు.

narasapuram mla tour in narasapuram mandal
నరసాపురంలో పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్​రాజు
author img

By

Published : Apr 26, 2020, 11:08 PM IST

కరోనా వైరస్ వ్యాప్తిని ఎదుర్కోవడానికి నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్​రాజు పేర్కొన్నారు. నరసాపురం మండలం పసలదీవి, చామకూరిపాలెం గ్రామాలలో పర్యటించిన ఆయన... ఆయా గ్రామాల్లోని అధికారులు, సచివాలయ సిబ్బందికి పలు సూచనలు చేశారు. 14వ ఆర్థిక సంఘం ద్వారా ఈ గ్రామాలకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ఇదీ చదవండి.

భారత్​లో కరోనా విజృంభణ.. ఒక్కరోజులో 47మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.