ETV Bharat / state

మన్యం వీరుడి 125వ జయంతి.. 30 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించనున్న ప్రధాని - పశ్చిమ గోదావరి జిల్లా తాజా వార్తలు

ALLURI STATUE: స్వాతంత్య్రం కోసం తెలుగునేలపై పొరాడిన మహానీయులలో అల్లూరి సీతారామరాజు ఒకరు.. ఈ పోరాటంలో దేశం కోసం ప్రాణాలు ఆర్పించిన ఆ త్యాగధనుడి భారీ విగ్రహాన్ని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకకు సంబంధించిన మరింత సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

ALLURI STATUE
భీమవరంలో అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహం
author img

By

Published : Jul 3, 2022, 12:22 PM IST

భీమవరంలో అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.