ETV Bharat / state

వరద బాధిత ప్రాంతాల్లో మంత్రి చెరుకువాడ పర్యటన - heavy rains in ap

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పరిధిలో పలు వరద బాధిత గ్రామాల్లో మంత్రి శ్రీరంగనాథరాజు పర్యటించారు. బాధితుల సమస్యలను తెలుసుకున్నారు.

minister sri ranganatha raju
minister sri ranganatha raju
author img

By

Published : Oct 18, 2020, 7:03 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం ఆకివీడు, గుమ్ములూరు, కోళ్లపర్రు, కుప్పనపూడి ముంపు ప్రాంతాల్లో మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పర్యటించారు. బాధితులకు నిత్యావసర సరకులు, వైద్య సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

నివాసయోగ్యం కాని ఇళ్లలో ఉన్నవారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో నీరు బయటకు పోయే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఇదీ చదవండి:

వరదెత్తిన కృష్ణమ్మ.. 2009 తర్వాత శ్రీశైలానికి మళ్లీ భారీ వరద

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.