ETV Bharat / state

సమస్యల పరిష్కారంలో ముందుండాలి: చెరుకువాడ

ప్రజా సమస్యల పరిష్కారంపై అలసత్వం చూపొద్దని మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు అధికారులకు సూచించారు. ఆచంట నియోజకవర్గంలోని పలు సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు
author img

By

Published : Jun 15, 2019, 9:12 PM IST

మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు

అధికారులు పారదర్శకంగా సేవలందించాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో నియోజకవర్గస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా పెండింగ్​లో ఉన్న పనులపై చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని ఆదేశించారు.

ఇదీ చదవండీ...

'ఏడాదికి 20వేల కోట్ల వడ్డీ.. 20వేల కోట్లు అసలు'

Intro:AP_NLR_03_15_DRIP_ERIGESATION_RAJA_AVB_C3
anc
నెల్లూరు జిల్లాలో 11 వేల హెక్టార్లలో డ్రిప్ రైతులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆంధ్ర ప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సుభాని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం 70 కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చినట్లు ఆయన తెలియజేశారు. ఈ డ్రిప్ పరికరాలు ఎస్సీ ఎస్టీ రైతులకు నూరు శాతం రాయితీ ఫ్రీగా అందిస్తామని ఆయన తెలిపారు. చిన్న సన్నకారు రైతులకు 90 శాతం రాయితీతో చుట్టుపక్కల అందిస్తామన్నారు. ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు రైతులకు 70 శాతం రాయితీ ఇస్తామని ఆయన తెలిపారు. 10నుంచి 20 ఎకరాలు ఉన్న రైతులకి 50 శాతం సబ్సిడీతో పరికరాలు అందజేస్తామన్నారు. డ్రిప్ పరికరాలు కావలసిన రైతులు మీ సేవలో గాని, మైక్రో ఇరిగేషన్ ఆఫీసుల్లో గానే అప్లై చేసుకోవచ్చు అన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
బైట్,. సుభాని, ఆంధ్ర ప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నెల్లూరు జిల్లా

Body:డ్రిప్ పరికరాలు

Conclusion:బి రాజా నెల్లూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.