ETV Bharat / state

Murder: పశ్చిమగోదావరి జిల్లాలో వ్యక్తి హత్య.. వివాహేతర సంబంధమే కారణమా? - పశ్చిమగోదావరి జిల్లా నేర వార్తలు

పశ్చిమగోదావరి జిల్లా వీరిశెట్టిగూడెంలో వ్యక్తి హత్య

author img

By

Published : Sep 20, 2021, 6:52 PM IST

Updated : Sep 20, 2021, 7:10 PM IST

18:50 September 20

Tpg_Kamavarapukota_Murder_Breaking

పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలంలోని వీరిశెట్టిగూడెంలో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. నాగరాజు(38) అనే వ్యక్తిని దుండగులు హత్య చేశారు. అయితే రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు చిత్రీకరించేందుకు దుండగులు ప్రయత్నించారు. ద్విచక్రవాహనం, మృతదేహన్ని రోడ్డు పక్కన పడేశారు. వివాహేతర సంబంధం వల్లే ఈ హత్య జరిగిందని మృతుడి బంధువులు చెబుతున్నారు. నాగరాజు మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి:  GRMB: గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం భేటీ

Last Updated : Sep 20, 2021, 7:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.