ETV Bharat / state

కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా - kovula-raithula-darna

రెండు నెలల కిందట అమ్మిన పంటకు ఇంకా డబ్బు అందలేదని రైతులు ఆవేదన చెందారు. కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేపట్టారు. బకాయిలు తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు.

kavulu
author img

By

Published : Jun 10, 2019, 3:30 PM IST

కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా

కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో....రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో రబీ పంట అమ్మిన కౌలు రైతులకు.... ఇప్పటికీ డబ్బులు అందలేదని ఆరోపించారు. బకాయిలు తక్షణం చెల్లించేలా.... అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా

కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో....రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో రబీ పంట అమ్మిన కౌలు రైతులకు.... ఇప్పటికీ డబ్బులు అందలేదని ఆరోపించారు. బకాయిలు తక్షణం చెల్లించేలా.... అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Intro:Ap_Vsp_61_10_Open_School_Students_Agitation_Ab_C8


Body:పరీక్ష ఫలితాలను విత్ హెల్డ్ లో పెట్టడాన్ని నిరసిస్తూ విశాఖ లోని ఓపెన్ స్కూల్ విద్యార్థులు ఆందోళన నిర్వహించారు గత కొన్నేళ్లుగా ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఓపెన్ స్కూలింగ్ యాజమాన్యం ఫలితాలను మాత్రం విడుదల చేయకుండా విత్ హెల్డ్ లో పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు యాజమాన్యం తీరును నిరసిస్తూ విద్యార్థులు ఇవాళ విశాఖలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఓపెన్ స్కూలింగ్ ప్రాంతీయ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు పరీక్షలు పారదర్శకంగా నిర్వహించిన యాజమాన్యం పరీక్ష ఫలితాలు మాత్రం ఎందుకు విడుదల చేయడం లేదు అని ప్రశ్నించారు వెంటనే తమ పరీక్ష ఫలితాలు విడుదల చేసి తమకు న్యాయం చేయాలని విద్యార్థులు కోరారు లేనిపక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని స్పష్టం చేశారు
---------
బైట్ కృష్ణ ఓపెన్ స్కూల్ విద్యార్థి తండ్రి
బైట్ విజయ్ కుమార్ ఓపెన్ స్కూల్ విద్యార్థి
--------- ( ఓవర్).


Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.