శ్రీ మహాలక్ష్మీ దేవిగా తణుకులోని పవిత్ర గోస్తనీ నదీ తీరాన ఉన్న కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ రూపంలో అమ్మవారు దర్శించుకుంటే తమ కుటుంబాల్లో సిరి సంపదలు విలసిల్లుతాయని భక్తులు నమ్మకం. శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రియమైన కలువ పూలను సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.
ఇవీ చూడండి...