ETV Bharat / state

తణుకులో ఏకధాటి వర్షాలు.. జలమయమైన రహదారులు - తణుకులో భారీ వర్షాలు వార్తలు

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో కురుస్తున్న వర్షాలకు రోడ్లపైకి పెద్ద ఎత్తున నీరు చేరింది. ఎస్సీ కాలనీలో ప్రధాన రహదారులు వెంట మురికి కాలువలు పొంగి... ఇళ్లలోకి పెద్ద ఎత్తున నీరు రావడం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది.

heavy rains in tanuku
పశ్చిమాలో ఏకధాటిగా వర్షాలు జలమయమైన రహదారులు
author img

By

Published : Jul 15, 2020, 3:37 PM IST

Updated : Jul 15, 2020, 4:58 PM IST

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లాలోని లోతట్టు, పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. తణుకు మండలంలోని నివాసిత ప్రాంతాలు, ప్రధాన రహదారులు సైతం నీట మునిగాయి.

ఇళ్లల్లోకి నీరు వరదతో పాటు మురుగు నీరు చేరిన కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారులపై రెండు అడుగుల మేర నీరు నిలిచిన కారణంగా.. వాహనచోదకుల రాకపోకలకు అంతరాయం కలిగింది.

ఇవీ చూడండి:

తాడిపూడి కాలువకు గండ్లు.. నీట మునిగిన పంటలు

Last Updated : Jul 15, 2020, 4:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.