పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో 30 బస్తాల గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా విలువ... సుమారు 9 లక్షల రూపాయలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. పట్టణ సీఐ ఎంవీవీస్ మూర్తి ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి... గూడెంలో అక్రమ కట్టడాల కూల్చివేత