ETV Bharat / state

భోగి సందర్భంగా గోవు తులాభారం

author img

By

Published : Jan 15, 2020, 9:43 AM IST

భోగి పండుగ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో గోవు తులాభారం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మహిళలు గోపూజ చేశారు. గ్రామస్థులంతా కలిసి ఒకవైపు ధాన్యాన్ని పోసి మరోవైపు గోవును ఉంచారు. గ్రామస్థులంతా ధాన్యం తీసుకువచ్చి తులాభారంలో పాలు పంచుకున్నారు.

govu thulabharam at west godavari district
పశ్చిమగోదావరి జిల్లాలో గోవు తులాభారం

పశ్చిమగోదావరి జిల్లాలో గోవు తులాభారం

పశ్చిమగోదావరి జిల్లాలో గోవు తులాభారం

ఇదీ చదవండి: 'పశ్చిమగోదావరి జిల్లా భోగి వేడుకల్లో విదేశీయుల సందడి'

Intro:ap_tpg_83_14_govu_tulabaram_av_ap10162


Body:దెందులూరు మండలం ఉండ్రాజవరం లో గోవు తులాభారం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. గ్రామస్తులంతా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు . ఒకవైపు గోవును మరోవైపు ధాన్యాన్ని పోసి తులాభారం నిర్వహించారు. అంతకుముందు గోవును గ్రామంలో ఊరేగించారు . గోపూజ విఘ్నేశ్వర పూజ అనంతరం తులాభారం కార్యక్రమం నిర్వహించారు . గ్రామస్తులు ఎవరికి తోచిన విధంగా వారు ధాన్యాన్ని తీసుకు వచ్చి తులాభారంలో పాలు పంచుకున్నారు.


Conclusion:

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.