ETV Bharat / state

బడికి వెళ్లలేదని తల్లి మందలింపు... బాలిక ఆత్మహత్య... - jangareddygudem

ఈ కాలం పిల్లలు ఎవరేమన్నా సరే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనే పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. తల్లి మందలించిందని ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడింది.

తల్లి మందలించిందని బాలిక మృతి
author img

By

Published : Jul 21, 2019, 3:59 PM IST

ఆత్మహత్య చేసుకున్న 15ఏళ్ల బాలిక

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలానికి చెందిన టెస్లీ అనే బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. పాఠశాలకు సరిగ్గా వెళ్లడం లేదని తల్లి టెస్లిని మందలించటంతో మనస్తాపానికి గురై... ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో వాళ్లు వెంటనే విజయవాడలోని ఆసుపత్రికి తరలించగా...చికిత్స పొందుతూ మృతి చెందింది.

ఇది చూడండి: హత్య చేసి.. తలతో పోలీస్​స్టేషన్​కు

New Delhi, July 21 (ANI): Former Jammu and Kashmir chief minister Omar Abdullah paid homage to former Delhi CM and senior Congress leader Sheila Dikshit in Delhi today. Sheila Dikshit was three-time Delhi CM and died on Saturday in the national capital. She took her last breath yesterday. She died due to cardiac arrest. She died at the age of 81.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.