ETV Bharat / state

ఆచంటలో ఉచిత కంటి వైద్య శిబిరం - free eye camp

పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. కిరణ్​ కంటి ఆసుపత్రి వైద్యులు సుమారు 300 మందికి పరీక్షలు జరిపారు.

ఆచంటలో ఉచిత కంటి వైద్య శిబిరం
author img

By

Published : Jul 9, 2019, 12:50 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక గొడవర్తి రామారావు లక్ష్మీ నరసమాంబ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. శిబిరంలో కాకినాడకు చెందిన కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. సుమారు 300 మందికి ఉచిత కంటి పరీక్షలు చేశారు. కార్యక్రమాన్ని నిర్వాహకులు గొడవర్తి శ్రీరాములు, గొడవర్తి నాగేశ్వరావు తదితరులు ప్రారంభించారు.

ఆచంటలో ఉచిత కంటి వైద్య శిబిరం

ఇదీ చదవండి... దిగ్గజాలను ఓడించిన ఈ 15 ఏళ్ల అమ్మాయి ఎవరు?

Intro: ap_knl_112_08_mlaku_samasyala_velluva_av_ap10131 రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:9491852499 కోడుమూరు నియోజకవర్గం కర్నూలు జిల్లా శీర్షిక ఎమ్మెల్యేకు సమస్యల వెల్లువ

Body:కర్నూలు జిల్లా కోడుమూరు వచ్చిన ఎమ్మెల్యే సుధాకర్ కు సమస్యలు వెల్లువెత్తాయి. చేనేత కార్మికులకు రాయితీపై ఇచ్చే పట్టు సొమ్మును కొన్ని నెలల ఇవ్వడంలేదని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. చేనేతలకు ఇంటి పట్టాలు ఇచ్చి గృహాలు మంజూరు చేయాలని కోరారు. స్వచ్ఛభారత్ కింద పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు కొన్ని నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నారు అంటూ సిపిఎం మండల కార్యదర్శి గఫూర్ మియా ఎమ్మెల్యే కు వినతిపత్రం ఇచ్చారు.

Conclusion:బాలికోన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలపై పాఠశాల సిబ్బంది వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే సుధాకర్ మాట్లాడుతూ 25 లక్షలు గృహాలు ముఖ్యమంత్రి జగన్ మంజూరు చేస్తాం అన్నాడని ఇల్లు లేని వాళ్ళకి అందరకు మంజూరు చేస్తామన్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.