ETV Bharat / state

ఆటో డ్రైవర్​లకు నిత్యావసర వస్తువుల పంపిణీ - నర్సాపురంలో నిత్యావసరాల పంపిణీ

లాక్​డౌన్​తో ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. తమ వంతు సహాయం అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.

essential needs distribution for auto drivers in narasapuram west godavari district
ఆటో డ్రైవర్​లకు నిత్యావసర వస్తువులు పంపిణీ
author img

By

Published : May 2, 2020, 3:56 PM IST

పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జైన్స్ సంఘం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్​లకు డీఎస్పీ కె.నాగేశ్వరరావు నిత్యావసరాలు పంపిణీ చేశారు. లాక్​డౌన్​తో ఆటోవాలాలు ఇబ్బందులు పడుతున్నందున నిత్యావసర సరకులు పంపిణీ చేశామని దాతలు తెలిపారు. కష్టాల్లో ఉన్న పేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని డీఎస్పీ కోరారు.

ఇదీచదవండి.

ఉండ్రాజవరంలో పేదలకు సరకుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.