ఇదీ చదవండి:
పోలీస్ స్టేషన్లో ఏలూరు రేంజ్ డీఐజీ ఆకస్మిక తనిఖీలు - ఏలూరు రేంజ్ డీఐజీ తనిఖీల న్యూస్
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ను ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ రికార్డులను పరిశీలించారు.
ఏలూరు రేంజ్ డీఐజీ ఆకస్మిక తనిఖీలు
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం పోలీస్ స్టేషన్ను ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణ పరిధిలో ఇసుక అక్రమ రవాణా, మద్యం గొలుసు దుకాణాలు నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. జూదాలు జరగకుండా ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టు కార్యకలాపాలు తగ్గాయని తెలిపారు. ఈ సందర్భంగా ఓ మహిళా చిరు వ్యాపారి తనపై కొందరు దౌర్జన్యం చేసి వ్యాపారం చేసుకోనివ్వటం లేదనీ, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డీఐజీకి ఫిర్యాదు చేసింది.
ఇదీ చదవండి:
Intro:AP_TPG_23_04_DIG_VISIT_AVB_AP10088
యాంకర్: రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలు తగ్గాయని ఏలూరు రేంజ్ డిఐజి ఏ ఎస్ ఖాన్ అన్నారు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ డిఐజి ఆకస్మికంగా తనిఖీ చేశారు రేంజ్ పరిధిలో అక్రమ ఇసుక రవాణా మద్యం గొలుసు దుకాణాలు నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు అన్నిచోట్ల జూదాలు జరక్కుండా ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు ప్రజలు కూడా జూదం జోలికి వెళ్లకుండా ఉండాలన్నారు పోలీస్ స్టేషన్ ఆవరణ పరిశీలించి కొన్ని దస్త్రాలను డిఐజి కార్యాలయానికి తీసుకెళ్లారు
బైట్స్: ఏఎస్ ఖాన్ ఏలూరు రేంజ్ డీఐజీ
Body:డీఐజీ విజిట్
Conclusion:గణేష్ జంగారెడ్డిగూడెం9494340456