పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల హుండీ ఆదాయాన్ని ఆలయ అధికారులు సోమవారం లెక్కించారు. గడిచిన 19 రోజుల్లో రూ 2.03 కోట్లు నగదు, 250 గ్రాముల బంగారం, 8 కేజీల 130 గ్రాముల వెండి అందినట్లు ఆలయ ఈవో డీ భ్రమరాంబ తెలిపారు. అందులో విదేశీ కరెన్సీ కూడా వచ్చినట్లు పేర్కొన్నారు.
19 రోజుల్లో ద్వారకా తిరుమల హుండీ ఆదాయం రూ. 2.03 కోట్లు - పశ్చిమ గోదావరి న్యూస్
ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల ఆలయ హుండీ ఆదాయాన్ని లెక్కించారు. రూ. 2.03 కోట్లు వచ్చినట్లు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు.
గడిచిన 19 రోజుల్లో.. రూ. 2.03 కోట్లు