పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం తల్లగోకవరంలో తెదేపా నాయకుడు నెక్కలపూడి రామచంద్రరావు తన వంతు సహాయం చేశారు. లాక్డౌన్ కారణంగా నిత్యావసరాలకు ఇబ్బంది పడుతున్న 700 పేద కుటుంబాలకు సరుకులు పంపిణీ చేశారు. ఒక్కో కుటుంబానికి 5 కేజీలు కూరగాయలు, 5 గుడ్లు చొప్పున అందచేశారు.
ఇదీ చదవండి: