కరోనా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలాంటి తరుణంలో దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చింతల శ్రీనివాస్, రాజేశ్వరి దంపతులు ప్రతి ఇంటికి కూరగాయలు పంపిణీ చేశారు.
వెయ్యి కుటుంబాలకుపైగా కూరగాయల పంపిణీ - లాక్ డౌన్ ప్రతి ఇంటికి కూరగాయల పంపిణీ
లాక్డౌన్ సమయంలో పనులు లేని వారికి, పేదలకు, అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందికి, పలు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు తోడ్పాటు అందిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చింతల శ్రీనివాస్, రాజేశ్వరి దంపతులు పంపిణీ చేశారు.
![వెయ్యి కుటుంబాలకుపైగా కూరగాయల పంపిణీ lockdown Distribution of vegetables](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6657216-505-6657216-1586000284286.jpg?imwidth=3840)
వెయ్యి కుటుంబాలకుపైగా కూరగాయల పంపిణీ
వెయ్యి కుటుంబాలకుపైగా కూరగాయల పంపిణీ
కరోనా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇలాంటి తరుణంలో దాతలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన జెడ్పీటీసీ మాజీ సభ్యుడు చింతల శ్రీనివాస్, రాజేశ్వరి దంపతులు ప్రతి ఇంటికి కూరగాయలు పంపిణీ చేశారు.
ఇదీ చదవండి:
పారిశుద్ధ్య కార్మికురాలి కాళ్లు కడిగిన చిన్నారులు
వెయ్యి కుటుంబాలకుపైగా కూరగాయల పంపిణీ