ETV Bharat / state

క్రికెట్ బెట్టింగ్ గుట్టురట్టు... ఇద్దరు అరెస్ట్ - west godavari

వరల్డ్​కప్ ప్రారంభమైంది. క్రికెట్ బెట్టింగ్ ఊపందుకుంది. పల్లె నుంచి పట్టణం వరకూ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. భీమవరంలో ఓ ఇంట్లో జరుగుతున్న బెట్టింగ్​ను పోలీసులు రట్టు చేశారు.

క్రికెట్ బెట్టింగ్ గుట్టురట్టు... ఇద్దరు అరెస్ట్
author img

By

Published : Jun 6, 2019, 2:39 AM IST

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఒకటో పట్టణ పరిధిలోని ఓ ఇంట్లో నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్​పై పోలీసులు దాడి చేశారు. కుమారస్వామి, కొత్త శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ. 25వేలు నగదు, ఒక ఎల్ఇడి టీవీ, నాలుగు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్ బెట్టింగ్ వల్ల చాలా మంది అప్పులపాలై జీవితాలను నాశనం చేసుకుంటున్నారని సీఐ చంద్రశేఖర్ అన్నారు. భీమవరం పట్టణంలో ఎవరైనా క్రికెట్ బెట్టింగ్​కు పాల్పడితే వివరాలను పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు.

Patna (Bihar), May 09(ANI): While speaking to reporters, RJD leader Tejashwi Yadav said, "I have said earlier also, there is a standard of Prime Minister's position. Day by day he (PM Modi) is lowering the standard of that position. The comments which are being passed on former prime minister Rajiv Gandhi, we condemn it. We have said that BJP is dangerous for our Constitution. They are also trying to finish the reservation system in the country. We had always said, there is danger on reservation and continuously we had talked about to save constitution, this is proved".
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.