పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో సోమవారం రాత్రి జరిగిన వినాయక నిమజ్జనంలో ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణ రెండు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. ఓ వర్గం ఫిర్యాదుతో మరో వర్గానికి చెందిన 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: ATTACK : మాజీ జడ్పీటీసీ ఇంటిపై దాడి... ఆరు ద్విచక్రవాహనాలు దగ్ధం