ముఖ్యమంత్రి జగన్ పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో పర్యటిస్తున్నారు. అల్లూరి మైదానంలో హెలికాఫ్టర్ దిగిన సీఎం.. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తంగెళ్లమూడి వద్ద వీవీ నగర్ చేరుకున్నారు. అనంతరం రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏలూరు మాజీ మేయర్ నూర్జహాన్ కుమార్తె వివాహానికి హాజరుకానున్నారు. ఆ తర్వాత తిరిగి తాడేపల్లిలోనే తన నివాసానికి బయలుదేరనున్నారు.
ఇదీ చదవండి: